రమదాన్ 2022: నెలవంక కోసం ఏప్రిల్ 1 సాయంత్రం చూడండి
- March 30, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రపంచ వ్యాప్తంగా వున్న ముస్లింలు నెలవంక కోసం ఏప్రిల్ 1 సాయంత్రం ఆకాశం వైపు చూడాలని కోరింది. నెలవంక దర్శనంతో పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనట్లుగా భావిస్తుంది ముస్లిం సమాజం.నేరుగా కంటితోగానీ, లేదంటే బైనాక్యులర్స్ ద్వారాగానీ నెలవంకను చూడాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది.ఎక్కడైతే తాము నెలవంకను చూశామో, ఆ విషయాన్ని ఆ ప్రాంతంలోని అథారిటీస్‌కి సమాచారమివ్వాలని కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







