రాళ్ళు కూలిన ఘటన: మరో మృతదేహం వెలికి తీత, 9కి చేరిన మృతులు

- March 30, 2022 , by Maagulf
రాళ్ళు కూలిన ఘటన: మరో మృతదేహం వెలికి తీత, 9కి చేరిన మృతులు

మస్కట్: అల్ దహిరా గవర్నరేటులో జరిగిన ఘోర దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొమ్మిదో మృతదేహాన్ని తాజాగా వెలికి తీశారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మృతదేహాన్ని తాజాగా వెలికి తీయగా, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు ఈ రాళ్ళ కింద ఇరుక్కుపోయి లేదా ప్రాణాలు కోల్పోయి వుంటారని అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com