తొలి పేపర్ లెస్, ఫుల్లీ ఆటోమేటెడ్ బ్రాంచ్ ప్రారంభించిన అల్ సలామ్ బ్యాంక్
- April 01, 2022
బహ్రెయిన్: అల్ సలామ్ బ్యాంక్ తాజాగా తొలిసారిగా పేపర్ లెస్ అలాగే పూర్తి ఆటోమేటెడ్ బ్యాంకింగ్ సర్వీసుని వినియోగదారుల కోసం ప్రారంభించడం జరిగింది. హమాలా బ్రాంచ్ వద్ద అన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇకపై పేపర్‌లెస్ అలాగే ఆటోమేటెడ్ పద్ధతిలో అందుబాటులోకి వస్తాయి. ఎన్విరానమ్మెంటల్, సోషల్ మరియు గవర్నెన్స్ (ఇఎస్జి) పాలసీల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర బ్రాంచీలకు కూడా ఈ తరహా సేవల్ని విస్తరించనున్నట్లు అల్ సలామ్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!