అవినీతి ఆరోపణలు: ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్

- April 01, 2022 , by Maagulf
అవినీతి ఆరోపణలు: ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్

సౌదీ అరేబియా: అవినీతి ఆరోపణల నేపత్యంలో 127 మంది ప్రభుత్వ అధికారుల్ని అరెస్టు చేశారు. లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ కేసులు నిందిుతలపై నమోదు చేయబడ్డాయి. మొత్తం 5279 తనిఖీలు నిర్వహించగా, పలు నేరాల్ని గుర్తించారు గత నెలలో. 258 మంది అనుమానితులు ఈ కేసుల్లో బయటపడగా, అందులో 127 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. డిఫెన్స్, ఇంటీరియర్, హెల్త్, జస్టిస్, ఎడ్యుకేషన్, మునిసిపల్, రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ మినిస్ట్రీలకు చెందిన ఉద్యోగులు అరెస్టయినవారిలో వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com