మహ్బౌలా భద్రతా తనిఖీలు: 654 ఉల్లంఘనల నమోదు
- April 01, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజాగా నిర్వహించిన భద్రతా తనిఖీల్లో మహ్బౌలా ప్రాంతంలో 654 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. పలువుర్ని ఈ సందర్భంగా అరెస్టు కూడా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్ బర్జాస్ సూచనల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ సెక్టార్ మేజర్ జనరల్ జమాల్ అల్ జయెఘ్ పర్యవేక్షణలో ీ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!