రెండున్నర నెలల్లో 475 మంది ఒమానీ కార్మికులు తొలగింపు
- April 04, 2022
మస్కట్: ఈ సంవత్సరం మొదటి రెండున్నర నెలల వ్యవధిలో 475 మంది ఒమానీ కార్మికులను ప్రైవేట్ రంగ సంస్థలు తొలగించాయని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (GFOW) తెలిపింది. జనవరి 1 నుండి మార్చి 16, 2022 మధ్య కాలంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 475 మంది పౌరుల ఒప్పందాలు రద్దు చేయబడ్డాయని GFOW వెల్లడించింది. వారిలో 259 మంది కాంట్రాక్టు, నిర్మాణ రంగంలో ఉండగా.. 102 మంది వాణిజ్యం, పరిశ్రమలలో పనిచేస్తున్నారు. అలాగే 94 మంది చమురు, గ్యాస్ రంగాలలో ఉన్నారు. మిగిలిన 20 మంది విద్యుత్, నీరు, సమాచార రంగంలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







