గ్రాండ్ మస్జీదులో మళ్లీ ఇఫ్తార్ విందులు షురూ
- April 04, 2022
సౌదీ: గ్రాండ్ మస్జీదులో మళ్లీ ఇఫ్తార్ విందులు షురూ అయ్యాయి. వివిధ దేశాల నుండి వచ్చిన యాత్రికులు గ్రాండ్ మస్జీదు లోపల ఇఫ్తార్ విందును ఆరగించారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల విరామం తర్వాత గ్రాండ్ మస్జీదులో ఉపవాసం ఉన్న వారికి ఇఫ్తార్ భోజనం అందిస్తున్నారు. దీని వల్ల అనేక మంది యాత్రికులు, ఆరాధకులు ప్రయోజనం పొందుతున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







