విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి...
- April 03, 2016
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి రానున్నారు. గ్రౌండ్లో బంతితో చెడుగుడు ఆడుకునే కోహ్లీ... ఫ్యాషన్ ప్రపంచంలో యూత్‌కు ఓ ఐకాన్‌గా నిలిచారు. తన హెయిర్ స్టయిల్‌తో కుర్రకారుకి ఫంక్ లుక్‌ను పరిచయం చేసిన ఈ క్రేజీ క్రికెటర్... ఇప్పడు స్వయంగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రయివేట్ లిమిటెడ్‌లో సచిన్‌తోపాటు కోహ్లీ కూడా భాగస్వామిగా మారారు. కూకట్‌పల్లిలోని సుజనామాల్‌లో 'రాంగ్' పేరుతో ఓ షోరూంను ఏర్పాటు చేశారు. నగర యువత ఆకాంక్షలకు తగ్గ ఫ్యాన్లను అందించి, వారి ఆదరణ పొందుతామని నిర్వాహకులు చెప్పారు. త్వరలోనే ఇక్కడికి విరాట్ కోహ్లీ వస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







