అతి పొడవైన రమదాన్ ఇఫ్తార్ టేబుల్ ఏర్పాటు చేయనున్న సౌదీ అరేబియా
- April 05, 2022
అల్ సీహ్ సిటీ, 500 మీటర్ల పొడవైన ఇఫ్తార్ టేబుల్ని రమదాన్ పవిత్ర మాసం నేపథ్యంలో ఏర్పాటు చేయనుంది. సౌదీ అరేబియాకి సంబంధించి అతి పొడవైన ఇప్తార్ టేబుల్ ఇదే కానుంది. అల్ ఖర్జ్ మునిసిపాలిటీ, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలతో కలిసి దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







