డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- April 05, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 5,700 పైగా సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ట్యాబ్లెట్లను ముగ్గురు స్మగ్లర్ల వద్ద కనుగొన్నారు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ మేరకు ముగ్గురు పోలీసుల్ని అరెస్టు చేయడం జరిగింది. సముద్ర మార్గంలో నిందితులు దేశంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో హాషిష్ అలాగే హెరాయిన్ వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులు ఆసియా జాతీయులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







