బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ కు 5-స్టార్ రేటింగ్
- April 06, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (BIA) పెరల్ లాంజ్ స్కైట్రాక్స్ నుండి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడం ద్వారా BIA ఈ రేటింగ్ ను సాధించింది. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న నాణ్యతతో కూడిన మెరుగైన సేవలు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ రేటింగ్ ను నిర్ణయించి ఎయిర్‌లైన్ లాంజ్‌లకు పురస్కారాలను అందజేస్తారు. ఈ రేటింగ్ ను నిర్ణయించేందుకు స్కైట్రాక్స్ ఆడిట్ బృందం ఎయిర్ పోర్టులను తనిఖీలు చేసి నాణ్యతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించి రేటింగ్ లను నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







