‘ఖరీఫ్ సలాలా’కు ఆతిథ్యం ఇవ్వనున్న ఒమన్
- April 06, 2022
మస్కట్: అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి.. పర్యాటక ప్రదేశాలు, ల్యాండ్ స్కేప్స్, పార్కులను టూరిస్టులకు పరిచయం చేయడానికి ఈ సంవత్సరం ఆటం టూరిస్ట్ సీజన్ ను వివిధ ప్రదేశాలలో నిర్వహించేందుకు ఒమన్ సిద్ధమైంది. అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి పార్కులు, ఉద్యానవనాలు, సహజ, పర్యాటక ప్రదేశాలు వంటి ప్రదేశాలలో ఈ సంవత్సరం ఈవెంట్‌లు, కార్యకలాపాలను పెద్ద ఎత్తున్న నిర్వహించనున్నట్లు ధోఫర్ మున్సిపాలిటీ వెల్లడించింది. సలాలా టూరిజం ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించే ఈవెంట్లు, కార్యక్రమాల్లో పర్యాటకులను ఆకర్షించేలా టూరిస్టు ప్లేస్ లలో జరుగుతున్న అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని మున్సిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







