విశ్వ విజేత విండీస్‌-ఇంగ్లాండ్ పై విండీస్‌ ఘన విజయం

- April 03, 2016 , by Maagulf
విశ్వ విజేత విండీస్‌-ఇంగ్లాండ్ పై విండీస్‌ ఘన విజయం

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ.20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా రెండో సారి ఆవిర్భవించింది. ఇంగ్లాండ్‌ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవ ర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ మార్లోన్‌ శ్యామూల్స్‌ 85 పరుగులతో ఒంటరి పోరాటం చేసి జట్టును విశ్వ విజేతగా నిలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com