సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి: ROP

- April 07, 2022 , by Maagulf
సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి: ROP

మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాలకు మస్జీదులు కట్టుబడి ఉండాలని, నిబంధనలు పాటించని మస్జీదులను మూసివేయడానికి వెనుకాడమని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. ఈ మేరకు సిటిజన్స్/రెసిడెంట్స్ అందరూ నిబంధనలు పాటించాలని కోరింది. రమదాన్ మాసంలో ముందుజాగ్రత్త చర్యలకు సంబంధించి సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని అనుసరించడం, ఈ విషయంలో జారీ చేసిన నిర్ణయాలను ఉల్లంఘించవద్దని కోరారు. నిబంధనలు పాటించని మస్జీదుల వివరాలు తెలిస్తే నంబర్ (1099)కి కాల్ చేయడం ద్వారా తెలపాలని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com