వలస కార్మికులకు అండగా వుంటోన్న ఎల్ఎంఆర్ఎని అభినందించిన భారత రాయబారి
- April 12, 2022
మనామా: బహ్రెయిన్‌లో భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని అభినందించారు. పెట్టుబడిదారులు, వ్యాపరవేత్తలు, కార్మికుల కోసం ఎల్ఎంఆర్ఎ తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు. ఎల్ఎంఆర్ఎ సీఈఓ మరియు నేషనల్ కమిటీ కంబాట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఛైర్మన్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి, భారత రాయబారికి స్వాగతం పలకగా, ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నట్లు ఇరువురూ వ్యాఖ్యనించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’







