బుధవారం ఫహాహీల్‌లో భారత రాయబారితో ఓపెన్ హౌస్
- April 12, 2022
కువైట్: వారం వారం భారత రాయబారితో జరిగే ఓపెన్ హౌస్ కార్యక్రమం బుధవారం ఏప్రిల్ 13న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ కేంద్రం, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, మెజ్జానైన్ ఫ్లోర్, మక్కా స్ట్రీట్, పహాహీల్‌లో జరుగుతుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. కువైట్‌లోని భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది వుండాలి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు. ఎవరైనా తమ సమస్యలను ప్రస్తావించదలచుకుంటే తమ పూర్తి పేరు, పాస్‌పోర్టు నెంబర్, సివిల్ ఐడీ నెంబర్ అలాగే ఫోన్ నంబర్, అడ్రస్ తదితర వివరాలతో ఇ-మెయిల్ ద్వారా ([email protected]) సమాచారం అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







