40,000 ట్యాబ్లెట్ల డ్రగ్స్ స్వాధీనం

- April 12, 2022 , by Maagulf
40,000 ట్యాబ్లెట్ల డ్రగ్స్ స్వాధీనం

మస్కట్: ట్రమడాల్ డ్రగ్‌కి సంబంధించి 40,000 ట్యాబ్లెట్లను రాయల్ ఒమన్ పోలీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆర్వోపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు ఆసియా జాతీయులు 43,620 ట్యాబ్లెట్లను స్మగుల్ చేసేందుకు ప్రయత్నించారనీ, వారు ప్రయాణించిన బోటునీ స్వాధీనం చేసుకున్నామనీ అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com