విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షిస్తాం

- April 04, 2016 , by Maagulf
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షిస్తాం

మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సోమవారం రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని హోంమంత్రి పరిశీలించారు. వంగవీటి రంగా విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని చినరాజప్ప అన్నారు.

ఈ సమావేశం లో హోంమంత్రి డిప్యూటీ సీఎం చినరాజప్ప,మంత్రి కొల్లు రవీంద్ర,మునిసిపల్ చైర్మన్ బాబా ప్రసాద్,బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com