ఈ వేసవిలో ఇండియాకు మరిన్ని విమానాలు: గల్ఫ్ ఎయిర్

- April 15, 2022 , by Maagulf
ఈ వేసవిలో ఇండియాకు మరిన్ని విమానాలు: గల్ఫ్ ఎయిర్

బహ్రెయిన్ : భారతదేశానికి తన కార్యకలాపాలను బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేయనుంది. ఈ నెలలో మొత్తం 49 విమానాలను నడిపేందుకు సిద్ధమైంది. మే నెల మధ్య నాటికి ఈ సంఖ్యను 75కి పెంచేందుకు గల్ఫ్ ఎయిర్ ప్రణాళికలు రూపొందించింది. గల్ఫ్ ఎయిర్ 1960 నుండి బహ్రెయిన్, భారతదేశం మధ్య విమానాలను నడుపుతోంది. గల్ఫ్ ఎయిర్ గ్లోబల్ నెట్‌వర్క్ లో భారతీయ నగరాల నెట్‌వర్క్ కీలకంగా ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com