ఇఖామాను పునరుద్ధరించవచ్చు: జవాజత్
- April 15, 2022
రియాద్: యజమాని కంప్యూటర్ సేవలను సస్పెండ్ చేసినప్పటికీ విదేశీ ఉద్యోగి నివాస అనుమతి (ఇఖామా)ని పునరుద్ధరించవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) స్పష్టం చేసింది. యజమాని కంప్యూటర్ సేవలను నిలిపివేయడం వలన అబ్షర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అతని ఉద్యోగులకు సేవలను పూర్తి చేయడంలో ఇబ్బంది లేదని జవాజాత్ ధృవీకరించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







