వలసదారుల్ని పంపేసేందుకు 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసిన కువైట్
- April 15, 2022
కువైట్: 2019 జనవరి 1 నుంచి 2021 జులై 11 మధ్య 42,429 మంది వలసదారుల్ని దేశం నుంచి బయటకు పంపించింది. ఈ కారణంగా కువైట్ 2.1 మిలియన్ దినార్లు వెచ్చించాల్సి వచ్చింది. ట్రావెల్ టిక్కెట్లు వంటివాటి కారణంగా ఈ ఖర్చులు అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల్ని ఆయా వలసదారుల స్పాన్సర్ల నుంచి వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







