ట్విట్టర్ బిడ్ విషయమై ఎలాన్ మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన సౌదీ ఇన్వెస్టర్
- April 15, 2022
సౌదీ అరేబియా : సౌదీ అరేబియా ఇన్వెస్టర్ ప్రిన్స్ అలవాలీద్ బిన్ తలాల్, ట్విట్టర్‌ని సొంతం చేసుకునేందుకు ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాల్ని తప్పుపట్టారు. ఎలాన్ మస్క్ ప్రతిపాదించినట్లుగా ఏమీ జరగదని ప్రిన్స్ చెప్పారు. ఎలాన్ మస్క్ 54.20 డాలర్లతో ఒక్కో షేర్ కొనడం ద్వారా ట్విట్టర్‌ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







