ఎన్ఎఫ్‌టీలు మరియు మెటావర్స్ అనుభవాల్ని అందించనున్న ఎమిరేట్స్
- April 15, 2022
యూఏఈ: మెటావర్స్‌కి సంబంధించి సిగ్నేచర్ బ్రాండ్ రూపకల్పన కోసం ఎమిరేట్స్ తన ఆలోచనల్ని వెల్లడించింది. వినియోగదారులు ఉద్యోగులకు సంబంధించి యుటిలిటీ బేస్డ్ ఎన్‌ఎఫ్‌టీల విషయమై కూడా తమకున్న ఆలోచనల్ని పేర్కొంది. ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో ఎమిరేట్స్ పెవిలియన్ అత్యంత విజయవంతంగా సందర్శకులను ఆకర్షించిందనీ, ఇన్నోవేషన్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న నైపుణ్యాలు ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచాయనీ, మెటావర్స్, ఎన్‌ఎఫ్‌టీలు అలాగే వెబ్ త్రీ వంటి విభాగాల్లో విప్లవాత్మక ఆలోచనలకు ఇక్కడ బీజం పడిందని ఎమిరేట్స్ పేర్కొంది. డిజిటల్ ఎకానమీ దిశగా దుబాయ్ మరియు యూఏఈ అత్యంత వేగంగా ముందడుగు వేయబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రొటెక్షన్ విభాగంలో అగ్రగామిగా వున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







