ఉల్లంఘనల నేపథ్యంలో 8 కార్ రెంటల్ కార్యాలయాల మూసివేత
- April 16, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీకి చెందిన ఇన్స్పెక్టర్స్ నిర్వహించిన తనిఖీల్లో పలు కార్ రెంటల్ కార్యాలయాల్లో చట్టాల ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ క్రమంలో 8 కార్ రెంటల్ కార్యాలయాల్ని నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేయడం జరిగింది. లీజ్ కాంట్రాక్ట్ నిబంధనల ఉల్లంఘన అలాగే, కార్ల సమస్యలకు సంబంధించిన ప్రత్యేక రికార్డులు నిర్వహించకపోవడం, కార్ ఇన్స్యూరెన్స్ రుసుము చెల్లింపుకి సంబంధించిన ఉల్లంఘనలు వున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









