ఏప్రిల్ 17 నుండి ఈద్ వరకు పని వేళలను పెంచిన దోహా మెట్రో
- April 17, 2022
ఖతార్: రమదాన్ మాసాన్ని పరిగణనలోకి తీసుకున్న దోహా లుసైల్, మెట్రో ట్రామ్ నెట్వర్క్ పని వేళలను సవరించింది. ఖతార్ రైలు, మెట్రో, ట్రామ్, మెట్రోలింక్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సేవలు ఏప్రిల్ 17 నుండి ఎక్కువ సమయం పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త సమయాలు ఇలా ఉన్నాయి. శనివారం – గురువారం వరకు ఉదయం 6 నుండి అర్ధరాత్రి 1 గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. శుక్రవారాలు మాత్రం మధ్యాహ్నం 2 నుండి అర్ధరాత్రి 1 వరకు సర్వీసులను నడుపనున్నారు. ఈ మార్పు పరిమిత కాలానికి మాత్రమే అమలులో ఉంటుంది. ఏప్రిల్ 17 నుండి ప్రారంభమై మే 5, 2022 వరకు మెట్రో కొత్త పనివేళలు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







