రహదారి భద్రతపై అవగాహన ప్రచారాలు: ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్
- April 18, 2022
మనామా:తన డ్రైవర్లకు శిక్షణను అందించడానికి తలాబత్ కంపెనీకి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సహకరిస్తోంది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ కల్నల్ మహ్మద్ అల్ దరాజ్ మాట్లాడుతూ.. డైరెక్టరేట్ బహుళ భాషా శిక్షణా కోర్సులను అందజేస్తుందన్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయడానికి, తప్పుడు పద్ధతులను పరిమితం చేయడానికి అవగాహన ప్రచారాలను నిర్వహిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ భద్రతను సాధించడంలో, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ముందుంటామన్నారు. తలాబత్ జనరల్ మేనేజర్ హేషమ్ అల్సాతి ఇరుపక్షాల మధ్య సహకారాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







