సౌదీలో మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

- April 18, 2022 , by Maagulf
సౌదీలో మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

సౌదీ: మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ సౌదీలో ప్రారంభమైంది. మదీనా రీజియన్ మున్సిపాలిటీ ఇటీవల ఈ ప్రాంతంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఖలీద్ బిన్ అల్వలీద్ రోడ్‌తో సుల్తాన్ రోడ్ కూడలిలో ఈ ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 6 నుండి 32 ఆంపియర్‌ల విద్యుత్ కరెంట్‌తో 220 వోల్ట్స్ విద్యుత్ వోల్టేజీతో టెస్లా వాల్ కనెక్టర్ రకానికి చెందిన పరికరాలను ఏర్పాటు చేశారు. దీనితో 8 గంటల్లో కార్లకు ఛార్జింగ్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com