ఈద్‌కు ముందుగానే జీతాలు చెల్లించాలి: ఒమన్
- April 18, 2022
మస్కట్: సుల్తానేట్‌లోని కంపెనీల యజమానులు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా కార్మికులకు ఏప్రిల్ నెలలో ముందుగానే జీతాలు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) కోరింది. ఒమన్‌లోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 కంటే ముందే తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. రాయల్ డిక్రీ నంబర్ 35/2003 ద్వారా ప్రకటించబడిన లేబర్ లా నిబంధనలకు లోబడి ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 లోపు తమ ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నెల జీతాలను పంపిణీ చేయాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







