కోవిడ్ 19 వ్యాక్సిన్ అనుమతులు: నాలుగో స్థానంలో బహ్రెయిన్
- April 18, 2022
బహ్రెయిన్: మొత్తంగా 8 వ్యాక్సిన్లకు అనుమతినివ్వడం ద్వారా వేగంగా, ఎక్కువ వ్యాక్సిన్లకు అనుమతులిచ్చిన దేశాల్లో బహ్రెయిన్ నాలుగో స్థానంలో నిలిచింది. బోట్సువానా, కంబోడియా, మలేషియా, నికరాగువా, పరాగ్ మరియు వియాత్నం దేశాల సరసన బహ్రెయిన్ చేరింది. భారత్ మరియు మెక్సికో 10 యాంటీ కోవిడ్ వ్యాక్సిన్లకు అనుమతులివ్వడం ద్వారా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానంలో అర్జెంటీనా, నేపాల్, మాల్డోవా, హంగేరీ మరియు ఈక్వెడార్ వున్నాయి. 9 వ్యాక్సిన్లకు ఈ దేశాలు అనుమతులిచ్చాయి. వల్నెవా కోవిడ్ 19 వ్యాక్సిన్‌కి అనుమతిచ్చిన తొలి దేశంగా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు బహ్రెయిన్ పొందింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..







