సౌదీ ఇ-స్టోర్స్‌కి లైసెన్స్ తప్పనిసరి

- April 18, 2022 , by Maagulf
సౌదీ ఇ-స్టోర్స్‌కి లైసెన్స్ తప్పనిసరి

సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్.. సోషల్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇ-స్టోర్స్ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. తమ ప్రోడక్టులను ఆన్‌లైన్ విధానంలో చట్టబద్ధంగా విక్రయించుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా ఫ్రీలాన్స్ లైసెన్స్‌ని ఫ్రీలాన్స్ వేదిక (ఎంహెచ్‌ఆర్ఎస్డి) ద్వారా పొందవలసి వుంటుంది. ఈ కామర్స్ చట్టానికి లోబడి స్టోర్స్ పని చేయాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com