డస్ట్ స్టార్మ్ అలర్ట్ జారీ: గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- April 18, 2022
యూఏఈ: యూఏఈలో అథారిటీస్, డస్ట్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దుమ్ము ధూళితో కూడిన గాలులు వీస్తాయని వాహనదారులు అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించింది. ముందు, వెనుక వాహనాలతో తగిన దూరాన్ని పాటించాలని పేర్కొంది. దుమ్ము, ధూళి కారణంగా విజిబిలిటీ తక్కువగా వుంటుంది. డ్రైవింగ్ సమయంలో హజార్డ్ లైట్స్ వినియోగించకూడదు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







