తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
- April 18, 2022
దోహా: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు తెలంగాణ గల్ఫ్ సమితి ముస్లిం సభ్యులతో కలిపి హైదరాబాద్ spicy రెస్టారెంట్లో ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐ.సి.సి జనరల్ సెక్రెటరీ క్రిష్ణ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు అనంతరం గల్ఫ్ సమితి చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
_1650287761.jpg)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







