తిరుమలలో భక్తుల రద్దీ
- April 19, 2022
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం లో భక్తుల రద్దీ పెరుగుతోంది. సోమవారం 29, 720 మంది భక్తులు తలనీలాలు సమర్పిచారు.. నిన్న హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్టు తితిదే వెల్లడించింది.. టోకెన్లు లేకుండానే సర్వ దర్శనం అమలు చేస్తున్న నేపథ్యంలో క్యూ లైన్లు, కాంప్లెక్సుల్లో భక్తులకు మంచి నీరు, ఆహారం , పాలు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







