పాక్షికంగా హైడ్రోజినేటెడ్ చేసిన ఆయిల్ ప్రొడక్షన్ అలాగే దిగుమతిపై నిషేధం
- April 19, 2022
ఒమన్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ వెల్త్ మరియు వాటర్ రిసోర్సెస్, మినిస్టీరియల్ రిజల్యూషన్ 83/2022 విడుదల చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్‌కి సంబంధించి కొన్ని కీలక సవరణలు చేశారు. పాక్షింగా హైడ్రోజినేటెడ్ చేసిన ఆయిల్స్ ప్రొడక్షన్ మరియు దిగుమతిని నిషేధిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.నిషేధించిన ఆయిల్ విషయమై ఉల్లంఘనలకు పాల్పడితే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







