లేబర్ ఎగ్జామినేషన్ ఫెసిలిటీగా మిష్రెఫ్ ఫీల్డ్ మెడికల్ సెంటర్ మార్పు
- April 19, 2022
కువైట్: మిష్రెఫ్ అంతర్జాతీయ ఫెయిర్ గ్రౌండ్ హాల్ 8లోని కువైట్ ఫీల్డ్ మెడికల్ సెంటర్‌ని లేబర్ ఎగ్జామినేషన్ సౌకర్యంగా మార్చనున్నట్లు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.ఇతర ఎగ్జామినేషన్ సెంటర్లకు మద్దతుగా ఈ మార్పు చేస్తున్నారు.హెల్త్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.డాక్టర్ ముస్తఫా రెడా సహా పలువురు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







