వేసవిలో 100 శాతం సామర్థ్యాన్ని చేరుకోనున్న కువైట్ విమానాశ్రయం
- April 19, 2022
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో 100 శాతం సామర్థ్యాన్ని చేరుకోనుంది. వేసవి నేపథ్యంలో 100 శాతం సామర్థ్యాన్ని అందుకుంటామని అధికారులు చెబుతున్నారు. కోవిడ్ పాండమిక్ తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని వారు వివరించారు. ప్రస్తుతం 60 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నడుస్తున్నాయి. రోజువారీ విమానాల సంఖ్య 300కి చేరుకుంది. త్వరలో వీటి సంఖ్య 500కి చేరుకుంటుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







