ఎంపిక చేసిన విమానాల్లో 20 శాతం తగ్గింపు ప్రకటన చేసిన విజ్ ఎయిర్
- April 19, 2022
యూఏఈ: అల్ట్రా లో ఫేర్ ఎయిర్ లైన్ విజ్ ఎయిర్, 20 శాతం తగ్గింపుతో విమాన యానాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లో అబుదాబీ నుంచి, అబుదాబీ వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 18 నుంచి 19 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. అత్యల్పంగా 39 దిర్హాముల నుంచి విమాన టిక్కెట్ల ధరలు ప్రారంభమవుతాయి. సలాలా (ఒమన్), మట్టాలా (శ్రీలంక), అమ్మాన్ (జోర్డాన్), అకాబా (జోర్డాన్)లకు ఇటీవల విజ్ ఎయిర్ విమానాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







