BD18,000 పెన్షన్ తిరిగి చెల్లించాలి: కోర్టు
- April 20, 2022
బహ్రెయిన్: వివాహమైనప్పటికీ 10 సంవత్సరాల పాటు దివంగత తండ్రి పెన్షన్‌ను పొందిన ఒక మహిళ తీరును కోర్టు తప్పుబట్టింది. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI)కి సదరు మహిళ BD18,000 రీఫండ్ చేయాలనే తీర్పును హై సివిల్ అప్పీల్స్ కోర్ట్ సమర్థించింది. ఆ మహిళ తండ్రి చనిపోయినప్పుడు, ఆమె అతని పెన్షన్‌కు అర్హమైనది. అయితే ఆమె వివాహం చేసుకుంటే పెన్షన్ పొందేందుకు అర్హత లేదు. కానీ తన పెండ్లి విషయాన్ని దాచిన సదరు మహిళ పడేండ్ల పాటు తండ్రి పెన్షన్ ను పొందింది. మోసాన్ని గుర్తించిన GOSI మహిళపై కోర్టులో కేసును దాఖలు చేసింది. ఆమె ఇప్పటివరకు అందుకున్న పెన్షన్ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..







