మే 8 నుంచి ఫ్యామిలీ విజిట్ వీసాల జారీ: కువైట్
- April 20, 2022
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ మే 8న లెబనీస్తో సహా వివిధ దేశాలకు ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని ప్రారంభించబోతోంది. వీసాల జారీకి పాత నియమాలు, నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడానికి స్పాన్సర్ జీతం సముచితంగా ఉండాలి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి అప్పట్లో వీసాల జారీని నిలిపివేశారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని పునఃప్రారంభించారు. అయితే ఫ్యామిలీ విజిట్ వీసాకు దరఖాస్తు చేసేవారు వ్యాక్సిన్ సర్టిఫికేట్లను సమర్పించాల్సిన అవసరం ఉందా లేదా అనేది విషయాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేయలేదు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







