ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశం: 13 మంది అరెస్ట్

- April 20, 2022 , by Maagulf
ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశం: 13 మంది అరెస్ట్

మస్కట్: 13 విదేశీ జాతీయులు ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఆయిల్ గ్యాస్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ పోలీస్ కమాండ్ 13 మంది ఆఫ్రికా జాతీయుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com