రెండవ నోబుల్ నంబర్ల వేలం నిర్వహణ

- April 20, 2022 , by Maagulf
రెండవ నోబుల్ నంబర్ల వేలం నిర్వహణ

అబుదాబీ: ఛారిటీ కోసం నిర్వహిస్తోన్న మోస్ట్ నోబుల్ నెంబర్స్ వేలం బుధవారం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఐదు స్పెషల్ అబుదాబీ ప్లేట్ నంబర్లు, 10 స్పెషల్ మొబైల్ నంబర్లు ఈ కార్యక్రమం ద్వారా వేలం వేయబడతాయి. తద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీ కోసం వినియోగిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com