ట్రాఫిక్ జరీమానా విభజన, 25 శాతం తగ్గింపుకి సౌదీ ఆమోదం
- April 21, 2022
సౌదీ: ట్రాఫిక్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా ట్రాఫిక్ జరీమానాల్ని విభజించడానికి, 25 శాతం తగ్గించేందుకు వీలు కలిగింది. కొన్ని ప్రత్యేకమైన కేసులకు సంబంధించి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తారు. ఓ ఉల్లంఘనకు సంబంధించిన జరీమానాని కొన్ని భాగాలుగా విభజించి చెల్లించేందుకు వాహనదారులకు అవకాశం కలుగుతుంది. అత్యధికంగా 25 శాతం తగ్గింపుకూ అవకాశం ఇస్తారు. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ఓ ప్రకటన చేయనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







