నిర్వహణ నిమిత్తం అల్ నహ్దా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత
- April 21, 2022
మస్కట్: నిర్వహణ పనుల నిమిత్తం నేటి నుంచి ఆదివారం ఏప్రిల్ 24 వరకు అల్ నహ్దా స్ట్రీట్ తాత్కాలికంగా మూతపడనుంది. మస్కట్ గవర్నరేట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ సంయుక్తంగా ఈ తాత్కాలిక మూసివేతను అమలు చేస్తారు. ఈ స్ట్రీట్‌లో పాడైపోయిన రోడ్డు భాగాన్ని బాగుచేసేందుకోసమే ఈ తాత్కాలిక మూసివేత చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు







