తరావీహ్ ప్రార్థనలు.. ఆరాధకులకు ఉచిత ట్రాన్స్ పోర్టేషన్

- April 22, 2022 , by Maagulf
తరావీహ్ ప్రార్థనలు.. ఆరాధకులకు ఉచిత ట్రాన్స్ పోర్టేషన్

యూఏఈ: తరావీహ్, తహజ్జుద్ ప్రార్థనలు చేయడానికి ఆరాధకులను ఉచితంగా మస్జీదులకు రవాణా సదుపాయాన్ని కల్పించినట్లు అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ అథారిటీ ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేసేందుకు సామాజిక బాధ్యతగా ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టినట్లు అథారిటీ పేర్కొంది. పవిత్ర రమదాన్ మాసంలో తరావీహ్, తహజ్జుద్ ప్రార్థనల కోసం వచ్చే ఆరాధకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అథారిటీ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com