కువైట్ విమానాశ్రయంలో మహిళా ప్రయాణీకురాలు అరెస్ట్
- April 22, 2022
కువైట్: దేశంలోకి 8 కిలోల గంజాయిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు 30 ఏళ్ల వయస్సు గల భారతీయ మహిళా ప్రయాణీకురాలిని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.మహిళ తన వ్యక్తిగత సామాను లోపల డ్రగ్స్ ను దాచి తెస్తుండగా.. కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం సదరు మహిలను డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







