భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న పోలీసులు
- April 22, 2022
మస్కట్: వివిధ రకాల సైకోట్రోపిక్ పదార్థాలతో కూడిన 54,000 ట్యాబ్లెట్లు, 25 కిలోల హషీష్ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అడ్డుకున్నారు. ముసాండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ విభాగం, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో 54,000 కంటే ఎక్కువ వివిధ రకాల సైకోట్రోపిక్ పదార్థాలు, 25 కిలోగ్రాముల మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







