ఓరిస్ హోటల్ ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.

- April 05, 2016 , by Maagulf
ఓరిస్ హోటల్ ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.

 పరిశుభ్రత లేని కారణంగా ఓరీస్ హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న హోటల్‌ను మంగళవారం నగర పాలక సంస్థ అధికారులు పరిశీలించారు. హోటల్ వంటగదిలో మురుగు నీరు వెల్లువలా వస్తోంది. అయినా వాటిని శుభ్రం చేయించకుండా అలాగే రెస్టారెంట్‌ను నిర్వహించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గది దుస్థితి చూసిన అధికారులు ఓరీస్ హోటల్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com