విటమిన్ల లోపం..గుర్తించటం ఎలాగంటే?
- April 23, 2022విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది.. కాబట్టి ఆ లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని .. ఆ విటమిన్ పరిమాణాన్ని పెంచి డెఫీషియన్సీ ని అరికట్టాలి..
నోటి చివర్లలో: నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు ( నియాసిన్, రైబో ఫ్లోవిన్ , విటమిన్ బి 12) లోపంగా భావించాలి.
చర్మం: చర్మం మీద ఎర్రని, పొట్టుతో కూడిన రషెస్ తో పాటు , వెంట్రుకలు రాలుతూ ఉంటే నీటిలో కరిగే బయోటిన్ (విటమిన్ బి7) లోపంగా గుర్తించాలి.
తిమ్మిర్లు: అరచేతులు, పాదాల్లో చురుక్కు మనటం, తిమ్మిర్లు ఉన్నా , మొద్దుబారిన బి విటమిన్ల ( ఫోలేట్, బి6, బి12) లోపమని గ్రహించాలి..
కండరాల నొప్పులు: కాలి బొటన వేళ్ళు, పిక్కలు, పాదాలు, కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లోపం ఉందని తెలుసుకోవాలి.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!