ఇంటికి నిప్పంటించి కుటుంబాన్ని చంపిన వ్యక్తి అరెస్ట్
- April 24, 2022సౌదీ అరేబియా: తన ఇంటికి ఉద్దేశపూర్వకంగా నిప్పంటించి తన కుటుంబాన్ని చంపిన ఓ వ్యక్తిని తూర్పు ప్రావిన్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఖతీఫ్లో అతని ఇంటిలో గ్యాసోలిన్ పోసి నిప్పంటించడం ద్వారా కుటుంబంలోని నలుగురిని (తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె) ఉద్దేశపూర్వకంగా హతమార్చాడు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడ్డ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడు మెథాంఫెటమైన్ (షాబు) అనే డ్రగ్ ప్రభావంతో ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..