ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

- April 25, 2022 , by Maagulf
ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో అనూహ్యంగా వర్షాలు కురిసే అవకాశం వుంది. బలమైన గాలులు వీయొచ్చు. అల్ దఖ్లియా గవర్నరేట్, నార్త్ మరియు సౌత్ అల్ బతినాలో ఈ వాతావరణ పరిస్థితులు వుంటాయని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది.క్యుములస్ క్లౌడ్స్ కారణంగా వాతావరణం అనూహ్యంగా మారనుందని ఒమన్ వాతావరణ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com